- భారత ప్రపంచకప్ నాలుగో స్థానం ఎవరిదో.
- ఆ స్థానం ఎవరికి దక్కనుందో.
- విజయ్ శంకర్ ని ఈస్థానంలో ఆడించారు.
భారత ప్రపంచ కప్ జట్టులో నాలుగో స్థానంలో ఇంకా ఖరారు కాలేదని మాజీకెప్టన్ సౌరభ్ అ అన్నాడు.నాలుగోస్థానానికి పోటీ ముగియలేదు. ఆస్థానంలో ఎవరికైన దక్కొచ్చు.కాగా ఇటీవల నాలుగో స్థానంలో అంబటీ రాయుడిని ఆడించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.దీంతో విజయ్ శంకర్ ను ఈ స్థానంలో ఆడించాలని టీమిండియా భావిస్తుంది.చూడాలి నాలుగో స్థానం ఎవరికి దక్కుతుందో.

No comments:
Post a Comment