Tuesday, March 12, 2019

పల్లీ రైతుల పరేషాన్ ….


న్యూస్‌టుడే: ఉమ్మడి పాలమూరులో అధికంగా పండే పల్లి అన్నదాతలను అందోళనకు గురిచేస్తోంది .జిల్లలో 1.09 లక్షల హెక్టార్లలో సాగైన పల్లి వనపర్తి సహ ఇతర మార్కెట్లకు పోటెత్తుతుంది క్వింటాకు రూ.4890 మద్ధతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు దీంతో మార్కెట్లకు వస్తున్న పల్లిని దళారులకు రూ.3000 ఇస్తున్నారు. 5-6 క్వింటాళ్ళు పండే ఎకరాకు పెట్టుబడి రూ.25 వేలు కాగా కనీసం ఈ ధర కూడా రావడంలేదు.

No comments:

Post a Comment