గుంటూరు న్యూస్‌టుడే:
- వైసీపీ ఇంచార్జి బొల్లా బ్రహ్మనాయుడు కండువ కప్పుట.
వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలోని గుండేపల్లి గ్రామస్తులు వైస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి బొల్లా బ్రహ్మ నాయుడు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బొల్లా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజారిటీలో గెలిపించాలన్నారు.

No comments:
Post a Comment