Friday, March 8, 2019

ఉచిత వైద్య శిబిరాం….

పశ్చిమ గోదావరి న్యూస్‌టుడే:
  • మహిళ దినోత్సవం సందర్బంగా వైద్యశిబిరం….
  • 08-03-1914నుండి ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు….
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని..ఏలూరులోని సురేష్ చంద్ర బహూగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ASP కె.ఈశ్వర రావు,ఆయన సతీమణి నిషితలు ప్రారంభించారు.ఈ సందర్బంగా ASP సతిమణి  మాట్లాడుతూ…ముందుగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.08-03-1914నుండి ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
                                                                                

No comments:

Post a Comment