పోఖ్రాన్ న్యూస్‌టుడే: ఢిపెన్స్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) ఫోఖ్రాన్‌లోని రాకెట్ ప్రయోగ కేంద్రంనుంచి చేపట్టిన పినాకా మార్గనిర్దేశకత్వంలో వెళ్లే విస్తృత శ్రేణి రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పినాకా మార్గదర్శక విస్తృత శ్రేణి రాకెట్లు రెండింటిని విజయవంతంగా ప్రయోగించినట్లు డిఆర్‌డిఒ పేర్కొంది. 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇవి సునాయాసంగా ఛేదించగలవు.
No comments:
Post a Comment