Monday, March 11, 2019

భయపెట్టడం మా నైజం…


న్యూస్‌టుడే:విజయవాడ:ముఖ్యాంశాలు…. 
  • అమరావతి లో చంద్రబాబు తోభేటీ…
  • జగన్ కు భయపడేది లేదు…
  • విజయవాడ లో టీడీపీ గెలుపు ఖాయం…
అమరావతిలో చంద్రబాబు ను కలవనున్న రాధా .ఏం చేయబోతున్నారు తెలీక ఆయన బృందం తికమక .వీరిద్దరు  కలపటానికి రాయబారానికి  లగడపాట్ రాజగోపాల్.రాధ చేరికతో విజయవాడలో స్పీడు అందుకోబోతున్న టీడీపీ వర్గాలు.ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు.ఆస్తులు గురించి బెదిరింపులకు  మేము లెక్కచెయ్యమని మమ్ముల్ని భయపెట్టేవారు లేరని రాధ వర్గాలు చెపుతున్నాయి.
                             

No comments:

Post a Comment