విజయనగరం న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
- ఉక్కపోతగా ఉందని తలుపులు తీసి నిద్ర పోయారు….
- ఇదే అదును అనుకుని చోరి చేసిన దొంగలు…..
- విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరు గ్రామంలో ఆదివారం రాత్రి సిమ్మినాయుడు ఇంటిలో చోరీ జరిగింది.వివారాలు….
వేసవి కాలం అవ్వడంతో ఉక్కపోతగా ఉందని తలుపులు తెరచి పడుకున్నారు.దీనిని గమనించిన దొంగలు సులువుగా ఇంటిలోకి దూరి వేరే తాళంతో బీరువాను తెరచి అందులోని 87వేల నగదు,రెండున్నర తులాల బంగారాన్ని దోచుకున్నారు.ఉదయం నిద్ర లేవగానే బీరువా తలుపులు తెరచి ఉన్నాయని చూడగానే నగదు,బంగారం లేవని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసామని చెప్పారు. అదే గ్రామంలో మరో రెండిళ్లల్లో చోరిలకు యత్నం.

No comments:
Post a Comment