Monday, March 11, 2019

ఏర్పాట్లు జోరు.. పార్టీ ల తీరు…..

న్యూస్‌టుడే:శ్రీకాకుళం:
1.సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన…..
2. దివ్యాంగులకు సౌకర్యంగా ఉండేలా……..
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. ఎన్నికల అధికారులకు విధుల కేటాయింపు, దిశానిర్దేశంతో పాటు పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించారు. తగిన వసతులు లేనిచోట వాటిని కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో పోలింగ్‌ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల వద్ద దివ్యాంగులకు సౌకర్యంగా ఉండేలా ర్యాంపుల నిర్మాణం సోమవారం జోరుగా చేపట్టారు.

No comments:

Post a Comment