విజయవాడ న్యూస్‌టుడే:
1. అభ్యర్ధుల ఎంపికలో బి.జే.పీ నేతలు
2. 13 నుంచి రద్దయిన బస్సు యాత్ర
2. 13 నుంచి రద్దయిన బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 13వతేదీ నుంచి బీజేపీ తలపెట్టిన బస్సుయాత్రను రద్దు చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో బస్సు యాత్రను రద్దు చేస్తున్నట్లు ఏపీ బీజేపీ తెలిపింది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఏపీ బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు.

No comments:
Post a Comment