Monday, March 11, 2019

కాపులకు చేయుత…


కృష్ణా న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు……..
  • రాష్ట్రంలోని 13 జిల్లాలో కాపు సామాజిక భవనాల నిర్మాణాలకు రూ.172.15కోట్లు మంజూరు చేసినట్లు కాపు కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కోట్ల శివ శంకర్ రావు తెలిపారు.
  • ప్రతి జిల్లా కేంద్రంలో రూ.2 కోట్ల వ్యయంతో 13 కాపు సామాజిక భవనాలు నిర్మిచేందుకు రూ.26 కోట్లకు పరిపాలనపరమైన అనుమతి మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు.

No comments:

Post a Comment