Wednesday, March 6, 2019

వీరశైవులకు పేత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి….

కర్నూలు న్యూస్‌టుడే:
*ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి…
చంద్రబాబు నాయుడును కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, సుజాతమ్మ కలిసి బుధవారం అమరావతిలో వినతి పత్రం సమర్పించారు… వీరశైవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, సుజాతమ్మ కలిసి బుధవారం అమరావతిలో వినతి పత్రం సమర్పించారు. జిల్లా రైతాంగానీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వేదవతి, గుండ్రేవుల,ఎల్ఎల్‌సీ కాలువలకు అనుమతి ఇస్తూ.. జీవోలను విడుదల చేయడం ద్వారా తెదేపా రైతు సంక్షేమ ప్రభుత్వమని మరోమారు చాటారని కోట్ల దంపతులు అభివర్ణించారు. కోడుమూరు సభ విజయవంతమైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం అమరావతిలో ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లాలో పార్టీ పతీష్ఠత గురించి చర్చించారు. పార్టీ విజయమే లక్ష్యంగా కోట్ల కుటంబ, తమ అనుచరులు పనిచేస్తారని సీఎంకు భరోసా ఇచ్చారు. జల్లాలో 5 లక్షల జనాభా కలిగిన వీరశైవుల కులస్థులు ప్రభుత్వ కార్పొరేషన్ కోసం ఎదురుచూస్తూన్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
                                                                          

No comments:

Post a Comment