గుంటూరు న్యూస్‌టుడే:
- పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి నివారణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని ఇన్‌చార్జి డీపీవో, జిల్లా పరిష్యత్తు సీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పారిశుద్ధ్య, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టి విధులను శుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

No comments:
Post a Comment