Wednesday, March 6, 2019

ప్రభుత్వ డైట్ హాస్టల్‌లో విద్యార్థుల ఇక్కట్లు………

కడప  న్యూస్‌టుడే: 
  * ప్రభుత్వ డైట్ హాస్టల్‌లో సరైన వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు.
   కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో 4 జిల్లాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు.కానీ ఇక్కడ వారికి సరిపోయే వసతులు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ డైట్ హాస్టల్‌లో సరైన వసతులు లేక చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా తమ సమస్యలను పట్టించుకుని వీలైనంత త్వరగా పరిస్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు

No comments:

Post a Comment