Saturday, March 9, 2019

పిల్లల బదులు తండ్రులు

న్యూస్‌టుడే: తెలంగాణా:
  • పిల్లల బదులు తండ్రులు:పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కదా అనుభవించాలి.
  • అందుకని ప్రభుత్వం తప్పు చేసిన పిల్లల తండ్రులను పిల్లల బదులు జైల్లో పెడుతున్నారు.
  • ఇలా చేస్తే మరి బుధ్ధి వస్తుందని పోలీసులు కోరిక .మరి ఈ సారి ఏం చేస్తరో వేచి చూద్దాం .
  • మైనర్ పిల్లలు బండి తోలితే వాళ్ళ  నాన్నలు జైలుకి ఖాయం.
  • బండ్లు  సీజ్ చేసిన పెనాలటీ  వేసిన మరిచిపోయి  బండి ఇస్తారు.
  • ఒక్క రోజులో 55 కేసులు  అంటే చూడండి రేపటి పౌరులు  ఎలా వున్నారో చూడండి.మరి మనకు భాద్యత లేదా.

No comments:

Post a Comment