Wednesday, March 20, 2019

టీడీపీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా?


ఆంధ్రప్రదేశ్ న్యూస్‌టుడే:
టీడీపీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని  పుట్టా సుధాకర్ యాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఆయన .. నామినేషన్ల సమయంలో ఇబ్బందులు సిద్దమయ్యారు. కాగా, ఇప్పటికే టీడీపీ బోర్డు పదవులకు బోండా ఉమా, రాయపాటి, పార్థసారథి రాజీనామా చేశారు.  

No comments:

Post a Comment