శ్రీకాకుళం,ఇచ్చాపురం,న్యూస్టు డే:
ఒక్కసారిగా మారిన వాతావరణం… ఎండలో శ్రమించిన ఆకార్మికులు ఎంతో ఊరట చెందారు.కానీ ఆ ఊరటలోనే పిడుగు దాగిఉందని ఊహించలేకపోయారు.చిన్నపాటి కుటీరాల్లో వర్షానికి తడకుండా తలదాచుకొన్నారు.అంతలోనే పెద్దశబ్ధంతో పడిన పిడుగు వారికి వెదన మిగిల్చింది. జొరాజు(39) అనే కార్మికుడు మృతి చెందగా,మరో 8మంది చలిజ్వరలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మిగిలినవారు కూడా చలితో గజగజ వణికిపోయారు. వారందరినీ ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగ,అప్పటికే జోరాజు మృతిచెందినట్లు డా.పి.శ్రీనివాస్ నిర్ధరించారు.
No comments:
Post a Comment