కర్నూలు,న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాకు సంబంధించి తొలి జాబితాలో ఐదు స్థానాల అభ్యర్థులను టీడీఫీ పెండింగ్‌లో ఉంచింది. నంద్యాల సీటు కోసం బరిలో భూమా బ్రహ్మానందరెడ్డి,ఏవీ సుబ్బారెడ్డి పోటీ పడుతుండగా..వీరిలో సీటు ఎవరికి దక్కుతుందో తెలియక టీడీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. కాగా నంద్యాలలో రెండేళ్ల క్రితం జరిగిన ఉపేన్నికల్లో వైసీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాడించారు.
No comments:
Post a Comment