Sunday, March 10, 2019

ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికల్లో గాదె…

పాతశ్రీకాకుళం  న్యూస్‌టుడే :
1.టీన్యూస్10ఆన్‌లైన్ ఎడిషన్ ….
2.జిల్లాలోని ప్రధానోపాధ్యాయులంతా తమ పరిధిలోని…
పాఠశాల విద్యలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవీ నారాయణరెడ్డి అన్నారు. ఈ  సందర్భంగా పాఠశాలల నిర్వహణపై అవగాహన కలిగిస్తూ ప్రధానోపాధ్యాయులు లేవనెత్తిన వివిధ సమస్యలకు పరిష్కారమార్గాలను ఆయన సూచించారు. రానున్న ఉపాధ్యాయ ఎమ్మల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులునాయుడికి మద్దతు పలుకుతూ   సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.శంకరరావు, జిల్లాశాఖ అధ్యక్ష, కార్యదర్శులు టి.బలరాం, పి.దాలినాయుడులు మాట్లాడుతూ ఈ  కార్యక్రమంలో సంఘ నాయకులు వై.వాసుదేవరావు, పీీఆర్‌టీయ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పి.రాజశేఖర్‌, రవికుమార్‌లతో పాటు శ్రీనివాసరాజు, పీీఈటీల సంఘం గౌరవాధ్యక్షులు సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment