కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:
- గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధ భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.
- వైసీపీకి గత కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన రాధా జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- దీంతో ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.
- ఈ నేపధ్యంలో నానితో రాధా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
- ఈ సమావేశంలో వంగవీటీ రాధా వెంట ఆయన సన్నిహితులు కూడా ఉన్నారు.

No comments:
Post a Comment