అమరావతి న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
*ఐదేళ్ళలో కేంద్రం నుంచి 720 అవార్డులు వచ్చాయి.
ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నో కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టామన్నారు. విభజన హామీలు అమలు చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, దాడులతో ఇబ్బందులు పెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్ళలో కేంద్రం నుంచి 720 అవార్డులు వచ్చాయి అన్నారు. ఇక 2022 నాటికి దేశంలోనే మూడు అగ్ర రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలని 2029 నాటికి దేశంలో నెంబర్‌వన్‌గా ఉండేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

No comments:
Post a Comment