విశాఖ న్యూస్‌టుడే:
- విశాఖ సమీప గ్రామాల్లో వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు
- జబ్బు చేస్తే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని డోలికి పరుగు.
ఏజెన్సీ ప్రాంతమైన అనంతగిరి మండలం రొంపిలి సహా పలు గ్రామాల్లో వైద్య సదుపాయాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు.ఏదైనా జబ్బు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను 50 కి.మీ దూరంలో గల గంట్యాడ (విజయనగరం)ఆసుపత్రికి డోలి మోతలో తీసుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది.ఇకనైనా తమ బాధలను అధికారులు పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.

No comments:
Post a Comment