విజయవాడ న్యూస్‌టుడే: జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడగా MP,MLA అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీతో పవన్ చర్చిస్తున్నారు.పార్టీ తరపున పోటీ చేసేందుకు ముందుకొచ్చిన 1200 మంది ఆశావహులు,లెఫ్ట్ పార్టీలకు కేటాయించాల్సిన స్ధానాలపై చర్చించారు.అటు ఈ నెల 14న రాజమండ్రిలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపైనా ఆయన చర్చిస్తున్నారు.

No comments:
Post a Comment