Sunday, March 17, 2019

జనసేనకు ఝలక్…


విశాఖ న్యూస్‌టుడే: 
  • గేదెల శ్రీనివాస్ ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ వైసీపీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి  ఆహ్వానించారు. వైసీపీలో సీటు వచ్చినా, రాకపోయినా జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా గేదెల శ్రీనివాస్ తెలిపారు.

No comments:

Post a Comment