దూసుకుపోతున్న బుల్లెట్ ట్రైన్‌లు…

0
1
దూసుకుపోతున్న బుల్లెట్ ట్రైన్‌లు…
అంతర్జాతీయ న్యూస్‌టుడే:
  •  దాదాపు 44 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలి.
బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు నేషనల్ హైస్పీడ్ రైలు కార్పోరేషన్ లిమిటెడ్ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు మొత్తం 508 కిలోమీటర్ల వరకు నిర్మిస్తుండగా దాదాపు 44 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలి. కాగా ఈ ప్రాజెక్టు కోసం ఎల్ & టి, ఏ ఎఫ్ సి ఓ ఎన్ వంటి భారీ సంస్థలు పోటీలో నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.