అమరావతి న్యూస్‌టుడే:
*నందికొట్కూరులో పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది.
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి బయటకువచ్చిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బైరెడ్డి టీడీపీలో చేరుతుండడంతో నందికొట్కూరులో పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది.

No comments:
Post a Comment