Tuesday, March 19, 2019

నేడూ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ….


విశాఖ  న్యూస్‌టుడే:
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పక్షి ప్రేమికులంతా కలిసి పిచ్చుకలు పెరిగేందుకు తమ వంతు కృషి చేయాలని జిల్లాలోని ప్రకృతి ప్రేమికులు సూచించారు. ఇళ్లలో వరికంకులు వేలాడదీయడం, చిన్న అట్టపెట్టెలు ఏర్పాటు చేయడం వంటి వివిధ చర్యలు చేపట్టాలని కోరారు. పక్షి జాతులు అంతరించిపోతే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, ఇప్పటికే పిచ్చుకల్లో చాలా జాతులు అంతరించిపోయాయని వారు పేర్కొన్నారు.

No comments:

Post a Comment