Saturday, March 9, 2019

భారీ పెను ప్రమాదం…..

న్యూస్‌టుడే భారీ పెను ప్రమాదం:
పాకిస్తాన్ లో ఓ ఆఫీసర్ కీలక సందేశం.పాక్‌లో 22 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు సమాచారం.పాక్ ఉగ్రవాదాన్ని అనచటం లేదు.దాన్ని ప్రోత్సాహిస్తుందే పాక్ ప్రభుత్వం .వైమానిక దాడులు చేయాలని ఇంకా భారత్ పై పగ సాధించాలని కోరుకుంటున్నారు.ఉగ్రవాదులను అణిచాము అని చెప్పి వారికి సకల మర్యాదలతో దాచి ఉంచుతారు.అవసరమైనప్పుడు వారిని రంగంలోకి  దించుతారు.కొన్ని వేల మందికి  కసరత్తు  ఇస్తున్నారు.అని చెప్పారు.కాని ఆఫీసర్ పేరు చెప్పటానికి నిరాకరించారు.

No comments:

Post a Comment