Friday, March 15, 2019

విశాల్ “టెంపర్”రీమేక్ వాయిదా….

విశాల్ కథానాయకుడిగా తమిళంలో ‘అయోగ్య’ రూపొందుతోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా రాశీ ఖన్నా అలరించనుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం.
                                                              

No comments:

Post a Comment