- భగవంతుడి పై విశ్వాసం కలిగితే చాలు.
- విశ్వాసాన్ని మించినది మరేదీ లేదు.
- విశ్వాసానికి ఎలాంటి శక్తి ఉందో తెలుసా?
సాక్షాత్తు భగవంతుడైన శ్రీరాముడు లంకను చేరటానికి సముద్రం మీద సేతువు నిర్మించవలసి వచ్చింది. కాని హనుమంతుడు శ్రీరామనామంలో విశ్వాసం ఉంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించి ఆవలి తీరం చేరాడు. అతడికి సేతువు అవసరం

No comments:
Post a Comment