Friday, March 15, 2019

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి


విశాఖ:న్యూస్‌టుడే:
  • విశాఖ జిల్లా పెదబయలు మండలం పి.కోడాపల్లిలో ఎదురుకాల్పులు జరిగాయి.
  • పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
  • ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, పోలీసులకు గాయాలయ్యాయి. ఎన్నికల వేళ ఏజెన్సీలో మళ్లిd కాల్పులు జరగడం కలకలం రేగుతోంది.

No comments:

Post a Comment