Friday, March 15, 2019

ఆరోగ్యమే మహాభాగ్యము….


రోజూ పచ్చిమిరపను తినాలి….
  • *విటమిన్ – సి సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • * జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
  • * రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
  • * శరీర మెటబాలిజం గుణాలు ఉండటంతో చర్మ సమస్యలు నయమవుతాయి.
  • * ముక్కుదిబ్బడ ఉన్నవారు పచ్చిమిరపను తింటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి.

No comments:

Post a Comment