కృష్ణా న్యూస్‌టుడే:
*టీడీపీ తరుపున తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని వినాష్ పోటీ చేయనున్నారు…
*టీడీపీ యువ నేత అవినాష్ ద్వారా వ్యూహాత్మక ప్రయోగం ..
గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థుల్లోనూ గుడివాడ స్థానాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న టీడీపీ యువ నేత అవినాష్ ద్వారా వ్యూహాత్మక ప్రయోగం చేయాలని చూస్తున్నట్లు సమాచారం.కాగా టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్‌టీఆర్ 1983-85 అన్నికల్లో గుడివాడ నుండి విజయం సాధించారు.
No comments:
Post a Comment