గోదావరి న్యూస్‌టుడే:
*ఎన్నికల్లో 26 అసెంబ్లీ,4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు …*ఈ నెల 14న జనసేన పార్టీ అయిదవ ఆవిర్భావ సభ…ఏపీలో త్వరలో ఎన్నికల్లో 26 అసెంబ్లీ,4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ప్రతిపాదించాయి.దీనికి సంబంధించిన విశాకలో వామపక్ష పార్టీల జాతీయ నాయకులతో పవన్ కళ్యాణ్ గతంలో చర్చించగా..,ఏ ఏ స్థానాల్ల్లో పోటీ చేయాలనే విషయాలపై మళ్లీ చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.అటు ఈ నెల 14న జనసేన పార్టీ అయిదవ ఆవిర్భావ సభను రాజమండ్రిలో నిర్వహించనున్నారు.

No comments:
Post a Comment