Saturday, March 9, 2019

ఎమ్మెల్యే పదవి నుంచి వాకౌట్…

హైదరాబాద్ న్యూస్‌టుడే:
మోదీ వర్సెస్ రాహుల్‌గా ఎన్నికలు జరుగుతున్నాయి.టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామా చేయాలి.రాజీనామా చేసినా తరువాతే టీఆర్ఎస్‌లో చేరాలని ఉత్తమ్ కుమార్ అన్నారు.ఈ సాయంత్రం సభలో కాంగ్రెస్ కార్యకర్తలు,రాహుల్ దిశానిర్దేశం చేస్తారు అని అన్నారు.

No comments:

Post a Comment