చిత్తూరు న్యూస్‌టుడే:
- గ్రామంలోని ప్రజలకు నీటి సమస్యలు
- ట్యాంకర్‌లోని నీరు గ్రామం చివరి వరకు రావట్లేదని ఇబ్బందులు.
చిత్తూరు జిల్లాలోని కపాడమిట్టపల్లి గ్రామంలో గత కొంత కాలంగా తీవ్ర నీటి సమస్య నెలకొంది.ఊరు చివరల్లో ఉన్న వాటర్ ట్యాంకులోని నీరు వదిలినప్పుడు నీరు ఇంకో చివరకు వెళ్లడం లేదని సంబంధిత అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని విలేజ్ డెవలప్‌మెంట్ ఫోర్స్ సభ్యులు కోరుతున్నారు.వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చూడాలని వారు కోరారు.

No comments:
Post a Comment