గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
* వీర రాఘవ రెడ్డి డమ్మి నామినేషన్…
జిల్లాలో రెండోరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆరుగురు అభ్యర్ధులను నామినేషన్‌లు వేశారు. బాపట్లలో వైసిపి అభ్యర్ధి తరపున పార్టీ నేత వీర రాఘవ రెడ్డి డమ్మి నామినేషన్ వేశారు. గుంటూరు పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్ధి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు.

No comments:
Post a Comment