విశాఖ న్యూస్‌టుడే: అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్తి డాక్టర్ కాండ్రేగుల సత్యవతి, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ నవరత్నాలను ప్రజలకు వివరించారు. తమకు ఓక్క అవకాశమిస్తే అనకాపల్లిని అభివృద్ధి పథంలో నడుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment