Wednesday, March 20, 2019

నామినేషన్ దాఖలు చేసిన ఆదోనీ వైసీపీ అభ్యర్థి ….

కర్నూలు  న్యూస్‌టుడే:ఆదోనీ వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్తానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.
                 

No comments:

Post a Comment