Sunday, March 17, 2019

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి…..

శ్రీకాకుళం,న్యూస్‌టుడే:  
1)అభ్యర్ధుల మధ్య  పోటీల్లో  వాదోపవాదాలు…..
2)ప్రశాంత  ఎన్నికలకు  సహకరిస్తామని  ప్రతిఙ్ఞ……
పార్టీల మధ్య,అభ్యర్ధుల మధ్య  పోటీల్లో  వాదోపవాదాలు, ఘర్షణలకు  దిగి,ప్రశాంతంగా  జరగాల్సిన ఎన్నికలకు భంగం కలిగిస్తే,కఠినంగా  వ్యవహరిస్తామని,  ఎన్నికలు  ఎంపూర్తయ్యేవరకూ    గ్రామాల్లో  అవాంచనీయ  సంఘటనలు  జరగకుండా  అందరూ  సమష్టి  కృషిచెయాలని  ఇచ్చాపురం  సీఐ కె. పైడపునాయుడు  పిలుపునిచ్చారు.  సార్వత్రిక ఎన్నికల  నేపద్యంలో  ఇచ్చాపురం  పట్టణ పరిధి  బెల్లుపడలోనూ,మండలపరిధిలో   బిర్లంగిలోనూ  శాంతి సమావేశాలను  నిర్వహించారు. ఈ సందర్భంగా  వారిచేత  ప్రశాంత  ఎన్నికలకు  సహకరిస్తామని  ప్రతిఙ్ఞ  చేయించారు.
                                                                                             

No comments:

Post a Comment