విజయనగరం న్యూస్‌టుడే:
*ప్రేమను తిరస్కరించిందని యాసిడ్ దాడి
* యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు…
తన ప్రేమను తిరస్కరించిందని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ ఉన్మాది.మేమమకోటి వారి వీధికి చెందిన శివ శంకర్,అదే వీధికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో బుధవారం రాత్రి బాత్ రూం క్లీన్ చేసే యాసిడ్ పోశాడు. కాగా ఈ ఘటనలో యువతి మెడపై స్వల్ప గాయలయ్యాయి.
డెస్క్-విజయలక్ష్మీ

No comments:
Post a Comment