ప్రముఖ నటుడు నాగబాబు త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నారు. గత కొద్దికాలంగా టీడీఫీ,వైసీపీలపై యూట్యూబ్ ఛానెల్ ద్వార విమర్శలు చేస్తూ వచ్చిన నాగబాబు..జనసేన పార్టీ తరపున నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం జనసేన పార్టీకి ఫండ్ ఇచ్చిన నాగబాబు.. తమ్ముడు పర్టీ నుంచి పోటీ చేయనున్నారు. కిన్ని నెలల క్రితం జనసేన పార్టీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం జనసేన పార్టీకి ఫండ్ ఇచ్చిన నాగబాబు.. తమ్ముడు పార్టీ తరుపున ప్రచారం చేస్తారని మత్రమే తెలియగా, అనూహ్యంగా MP అభ్యర్థిగా పోటీ చేయనుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

No comments:
Post a Comment