Wednesday, March 20, 2019

నీటి విడుదల……..


విశాఖ  న్యూస్‌టుడే: సీలేరు జలాశయం ఉంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల కొనసాగుతోంది. రెండు రోజులుగా మూడు వేలు క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తుండగా, బుధవారం నుంచి నాలుగు వేల క్యూసెక్కులకు పెంచారు. డొంకరాయిలో విద్యుదుత్పత్తి అనంతరం డెల్టాకు నీటి విడుదల చేస్తున్నట్లు జెన్‌కో ఎస్‌ఈ రామకోటిలింగేశ్వరరావు చెప్పారు.

No comments:

Post a Comment