కర్నూలు న్యూస్‌టుడే: ఖాదీ ఇండియా సహకారంతో కుండలను చేతితో కాకుండా యంత్రాలతో తయారుచేసే యంత్రాలను ఎమ్మిగనూరులో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మురహారెడ్డి ఆధ్వర్యంలో లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అన్ని కులవృత్తుల వారికి సహకారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరారెడ్డి,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment