Friday, March 8, 2019

నాగరికత ప్రాణం తీసింది…

హైదరాబాద్ న్యూస్‌టుడే:
  •  ఇయర్ ఫోన్స్ మరొకరి ప్రాణాలు తీశాయి…
  • ఢిల్లీ కి చెందిన నర్సు రేఖా మహల్(25) గా గుర్తించారు….
ఇయర్ ఫోన్స్ మరొకరి ప్రాణాలు తీశాయి.చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతున్న యువతి ప్రాణాలు పోయాయి.హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రైల్వేగేట్ సమీపంలో ఈ ఘటన గురువారం జరిగింది.బాధితురాలు   ఢిల్లీ కి చెందిన నర్సు రేఖా మహల్(25) గా గుర్తించారు.ఇయర్ ఫోన్స్ కారణంగా రైలు వస్తున్న శబ్దం ఆమెకు వినిపించకపోవడంతో పట్టాలు దాటుతుండగాఈ ప్రమాదం జరిగింది.

No comments:

Post a Comment