కడప న్యూస్‌టుడే:
*రైతుపై రాడ్లతో దాడి…*అధికార పార్టీకి చెందిన కొందరు ఆ పొలంలోకి చొరబడి దున్నడానికి ప్రయత్నించాడు…. ఓ గిరిజన రైతుపై రాడ్లతో దాడి చేసిన ఘటన శనివారం ఓబులవారిపల్లి మండలంలో చోటు చేసుకుంది.మంగళంపల్లికి చెందిన నగిరిపాడు వెంకటేశ్వర్లు అనే రైతు తన పొలంలో పని చేసుకుంటుండగా.., అధికార పార్టీకి చెందిన కొందరు ఆ పొలంలోకి చొరబడి దున్నడానికి ప్రయత్నించాడు.దీంతో రైతు వారితో వాగ్వాదానికి దిగాడు.వారు రాడ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.ఇది గమనించిన స్థానికులు బాధితుడ్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment