విశాఖ న్యూస్‌టుడే :
1. టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.మవోస్టులు హతం.
పెదబయలు (మండలం ) బురదపాడు ఎజెన్సీ దగ్గర మవోస్టులకు పోలీసులకు మద్య ఎదురుకాల్పులు చొటుచేసుకున్నాయి ఇరువర్గాల దాడిలో మావోస్టులు ఇద్దరు మృతి చెందగా కానిస్టేబుల్ కు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు కాల్పుల సమయంలో వేటకు వెళ్లిన గిరిజనులు కూడా వుండడం జరిగింది .కాల్పుల్ లో వారికి భయం వేసి పారిపోయారని స్థానికులు చెబుతున్నారు.

No comments:
Post a Comment