టూరుజిల్లా:ఉండవల్లి: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
* సతీమణితో కలిసి తిరుపతికి బయలుదేరిన చంద్రబాబు…
ఉండవల్లి నుంచి ఎన్నికల ప్రచారానికి బయలు దేరిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హారతినిచ్చి ఎదురు వచ్చి ప్రచారానికి పంపారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో సతీమణితో కలిసి తిరుపతికి బయలుదేరిన చంద్రబాబు. శ్రీవారి దర్శనం తర్వాత శ్రీవారి సేవలో పాల్గొని తదుపరి ప్రచారానికి బయలు దేరతారు. చంద్రబాబు శ్రీకాకుళంలో బహిరంగసభలో పాల్గొని ఇవాళ రాత్రికి శ్రీకాకుళంలో బస చేసి రేపు విజయనగరంలో ప్రచారంలో పాల్గొంటారు.

No comments:
Post a Comment