Wednesday, March 13, 2019

ఆవేదన వ్యక్తం….

తూర్పుగోదవారి న్యూస్‌టుడే ముఖ్యంశాలు:
  • తూర్పుపాలెంలోని గవర్నర్ కాలనీ వాసులు వినూత్న నిరసనకు దిగారు….
  • ఓట్ల కోసం తమ కాలనీకి రావొద్దు,అదగొద్దంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు….
మలికపురం(మ) తూర్పుపాలెంలోని గవర్నర్ కాలనీ వాసులు వినూత్న నిరసనకు దిగారు.తమ కాలనీ ఏర్పడిఎన్నో సంవత్సరాలైనా నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నవాళ్లు…నేతల వైఖరితో విసుగు చెంది ఇక ఓట్లు వేయకూదదని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఓట్ల కోసం తమ కాలనీకి రావొద్దు,అదగొద్దంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో అక్కడి  రహదారుల దుస్థితిని ముద్రించారు.
                                                             

No comments:

Post a Comment