తూర్పుగోదావరి న్యూస్‌టుడే: కాకినాడలో మార్చి 31న కాకినాడ స్మార్ట్ సిటీ మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ సుధా కేశవరాజు తెలిపారు. 3,5,10 కిలోమీటర్ల మేరకు మూడు విభాగాలుగా మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు వివరించరు. మారథాన్ రన్‌లో పాల్గొనే వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
No comments:
Post a Comment