చిత్తూరు న్యూస్‌టుడే:
* బాబును నమ్మి మరల మోసపోవద్దు….
*ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్…..
*కొత్తగ వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం.
పుత్తూరులో చంద్రబాబు గురించి రోజా ఇలా విమర్శించారు.తండ్రి గుడిని మింగితే కుమారుడు లోకేష్ గుడిని గుడి లింగాన్ని మింగేరకమని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.చంద్రబాబు మాటలు విని మరోసారి మోస పోవద్దన్ని ప్రజానికానికి పిలుపునిచ్చారు.పుత్తూరు లోని వైఎస్సార్ సీపీ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి ప్రధాన కార్యదర్శి భూమన.కరుణాకరెడ్డి,ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి,జంగాలపల్లి.శ్రీని వాసులతో కలిసి రోజా ప్రారంభించారు.జగన్ వంటి నాయకులు లేరని అతనే ప్రజలకు అండగా ఉంటాడన్ని చెప్పారు.
No comments:
Post a Comment